Breaking News

స్త్రీలపై హిందూ మతం చూపించినంత వివక్ష మరే మతమూ చూపించలేదన్న వాదనలో వాస్తవమెంత? | What is the reality of the claim that discrimination has not been demonstrated as Hindu religion on women?

స్త్రీలపై హిందూ మతం చూపించినంత వివక్ష మరే మతమూ చూపించలేదన్న వాదనలో వాస్తవమెంత? | What is the reality of the claim that discrimination has not been demonstrated as Hindu religion on women?


భర్త కోసం సతీ అనే దేవత అగ్గిలో దూకి ఆత్మ హత్య చేసుకోవాలి, కానీ శివుడు వంటి భర్తలు భార్య కోసం ఆత్మ హత్యలు చేసుకోరు,

తాను పతివ్రత అని నిరూపించుకోవడానికి, సీత అగ్గిలో దూకి పతివ్రత్యం నిరూపించుకోవాలి, కానీ భర్త కు అలాంటి పరీక్షలు లేవు,

భర్త కోసం గాంధారి, కళ్ళు ఉన్నా కళ్ళకు పట్టి కట్టుకొని ఉండాలి, కానీ భర్త లు అలా చేయరు.

5 మంది కలిసి జూదం ఆడి గెలిచి పంచుకుంటారు, మళ్ళీ జూదం లో ఒడిపోతారు. స్త్రీ అంటే ఆట వస్తువు. స్త్రీ మొగుడు కోసం వ్రతాలు, నోములు పాటించాలి, సతీ సహగ మానాలు పాటించాలి.

దేవుళ్ళ పదవులు కాపడటానికి మునుల వద్దకు వెళ్లి వ్యభిచారం చేయాలి.

తల దించుకొని తాళి కట్టించుకోవాలి,

భర్త ఎంగిలి మెతుకులు తినాలి,

భర్త అడుగు జాడల్లో స్త్రీ నడవాలి

భర్త చనిపోతే స్త్రీ ముండ మోయాలి,

తెల్ల చీర కట్టుకోవాలి,

గుండు గీచుకోవాలి

స్త్రీ ఎంత చదువుకున్నా, మొగుడికి వరకట్నం ఇవ్వాలి,

స్త్రీ కు తన తండ్రి ఆస్తిలో హక్కు లేదు.

స్త్రీ పతివ్రర్యం పాటించాలి, కానీ పురుషుడికి అలాంటివి లేవు

ప్రతి దేవుడికి అనేక భార్యలు కావాలి, కానీ ఒక్క దేవతకు కూడా రెండు, లేక మూడు భర్తలు ఉండరాదు.

జోగినీ వ్యభిచారం చేసే బానిసలు కావాలి..

ఇది హిందూ మతం స్త్రీ వివక్ష
గమనిక : ఈ పోస్టు Face book లో హల్చల్ చేస్తుంది. అక్కడ హిందూ ధర్మం అని ఉంది. అది ఎంతమాత్రం కరెక్ట్ అనిపించక "హిందూమతం"గా మార్చాను. ఆ Face book వాళ్ళు క్షమించాలి.

8 comments:

 1. మనకు మొదట్నుంచి హిందూమతం మాత్రమే తెలుసుకాబట్టి అలా అనిపిస్తుందిగానీ, ప్రతిమతంలో సేం సీన్. కాకపోతే.. కొంచెం ఎక్కువ తక్కువ.. అంతే తేడా..

  మొదట్నుంచీ పురుషులు పశువు, మహిళ ఒక ఆస్తిగానే పరిగణించారు. పశువులని ఆహారంకోసం, స్త్రీలని పనులకోసం, సెక్స్ కోసం, పిల్లని కనడం కోసం వాడే వాల్లు. కాల క్రమేణా చాలా చోట్ల దేశాల్లో మారినా.. ఆ కాలమే మధురం.. మా తాతలే చేసింది గొప్ప అని ఫీలయ్యే చోటమాత్రం అలానే ఉంది. ఆ సంకెలల్నుంచి బయటపడాలనుకునే స్త్రీలను పైకి ఎంకరేజ్ చెస్తున్నట్టు నటిస్తున్నా.. వెనక మాత్రాం.. వాళ్ళని బరితెగించనవాళ్ళుగా పిలుచుకుంటూ.. తుత్తి అనుభవిస్తున్నారు.

  ReplyDelete
 2. You are an uneducated person.
  1. Sati devi jumped in the yagna kunda because of her fathers ill treatment during the yagna. her husband took revenge on Daksha prajapati ( father of sati) and went mad for a long time . Read siva purana.

  2. Sita asked lakshmana to arrange for the fire pit, rama did not ask for it. Read Ramayana.

  3. Because her husband was blind Gandhari decided to do so. Read maha bharatha.
  Rest all of it is crap, not even worth commenting on them.

  Wife and consort are two different things in yoga. Gods and energies are beyond comprehension.
  All i can say is "Please worship Ravana and follow his path". Lead to the deaths of your children, Family, followers and the country you live in. Jai Bolo Ravan Maharaj Ki.

  ReplyDelete
  Replies
  1. Dear Sai Lakkaraju! I agree with your knowledge. But..


   1. You> ...fathers ill treatment... took revenge on..

   You just rethink on this. I don't want to comment

   2.You>"Sita asked lakshmana to arrange for the fire pit"

   On what occasion?


   3.You>Because her husband was blind Gandhari decided to do so

   If Gandhari is blind, do the purana's dare to make her husband do the same?

   పురాణాలన్నీ... భార్య ఎలా పడుండాలో చూపించాయి.

   మీకు తెలిసిన కారక్టర్లు రెండే రెండు. రాముడు.. రావణుడు. అందుకే సతీ దేవి దహనం విమర్శిస్తే, ధక్షుడ్ని పూజించు అనకుండా రావణుడ్ని పూజించు అన్నారు.

   మీకు తెలిసిన దేశాలు రెండే రెండు.. ఇండియా, పాకిస్తాన్. మీకు నచ్చనివాల్లనందరినీ ఎక్ష్పోర్ట్ చేసే చోటు.

   మొదలుపెట్టడమే You are an uneducated person అన్నప్పుడే మీ నాలెడ్జి ఏంటో అర్ధం ఐంది..

   Delete
  2. By the way, how does your donate meter work? If it's working correct, i will keep it open 24x7

   Delete
 3. https://www.facebook.com/thecrippledcrusaderuncensored/videos/1888911818013284/UzpfSTEwMDAwODM2NDg4MDM1NToyMTM2Mzc5NzQ5OTg0MTY3/


  In every war, there is a winner and there is a loser.If we win and invade the land of our infidel enemy...If we are the winners, It is only natural for us to impose rules of islam on the country we invaded.According to the rules of islam, all the people in that country become booty and prisoners of the war:the women,the men,the children,the money,the homes,the fields...All of these become the property of the islamic state.

  What is te fate of the prisoners of the war according to shari'a?Since they constitute booty,they should be devided between mujahideen.According to the Hadith, the law states that anyone who did not participate in the raid does not get any share of the booty.THis is well known.If you didn't participate in jihad,You dpn't get to share the booty.Let's say that we invaded a country with a population of half a million.What are we supposed to do with them?We check how many mujahideen there were.Let's say there were 100,000.That's it, then.Each mujahid gets five of them.Each one ges five, but there can be a variety.You can take two men,two women and a child, or the other way around.You divide them up.Great.

  AS soon as the system is in place, there has to be a slave market, where you can sell slaves, slavegirls and children.Each of these "heads" comes with a price.Let's say I am entitled to five heads, I don't need them, but could use a little cash.

  Am I supposed to hang themjust to get rid of them?No,you can sell them in the market.Well, in order for me to be able to sell them, there has to be a market.Then the haggling begins:How much would you pay for this one? And for that one?THe buyer says:300.I say:No,let's make it 314.Eventualy,he buys.He takes them and leaves.

  ఈ 2018లో ఆ ముసలి ముండాకొడుకు వేరే దేశాలని ఆక్రమించుకోవడం గురించీ ముస్లిమేతరుల్ని వాటాలు అవెసి పంచుకోవడం గురించీ సాటి మనుషుల్ని బానిసల కినద్ మార్చి అమ్మడం గురించీ లెక్కలూ ఉదాహరణలతో చెప్తున్నాడు.ఇక్కడ అదే అంతానికి కొమ్ము కాసే ఈ బానిసకొడుక్కి హిందూమతంలోని స్రీల నీద జాలి పొంగుకొస్తంది.

  ReplyDelete
 4. K.S.ChowdaryAugust 15, 2018 at 7:39 PM
  హరిబాబుగారూ! మీ వివాదాల్లోకి "సాక్ష్యం మేగజైన్" ని తీసుకురావద్దు. అందులోని వ్యాసాలన్నీ జ్ఞానసంబంధమైనవి..మీరు మొదటినుంచీ మతమార్పిడి అనే ముద్ర "సాక్ష్యం మేగజైన్" పై వేసి రుద్దాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.అదెంత దారుణం? మీకు నచ్చనివారిని,నచ్చని బ్లాగులను బద్నాం చేయడానికి ఎంత అన్యాయమైన దారుణానికైనా ఒడి గడుతున్నారు..మీరు వ్రాసిన పోస్టులన్నీ అటువంటివే. ఉపయోగంలేనివి.ఎందుకంటే ఉదా: శ్రీరాముడి గురించి,సీతమ్మవారి గూర్చి చదవాలంటే రామాయణం చదవాలి. అంతేగాని అంబేద్కర్ గారి పుస్తకాలో,రంగనాయకమ్మగారి పుస్తకాలో లేక ఇంకెవరివో వ్రాసిన పుస్తకాలు పట్టుకు వేలాడితే రాముడుని మంచిగా ..నిజానికి జ్ఞానికి గర్వం ఉండదు. అందుకని అహంకారం చూపించడు. "అభిలాష్"గారు చాలా గొప్ప ఆధ్యాత్మిక పండితులు....."సాక్ష్యం మేగజైన్" మతాలను గాని, గ్రంధాలను గాని విమర్శించదు..ధార్మిక గ్రంధాలైన హిందూ శాస్త్రాలు,బైబిల్,ఖురాన్ లోని విషయాలు , దాగున్న విషయాలు బయటపెడుతుంది తప్ప మతమార్పిడులు చేయడాలు, పరాయి మతాలను విమర్శించడం "సాక్ష్యం మేగజైన్ ఇప్పటివరకూ చేయలేదు,.మీరు బైబిల్ చదవకుండానే, పరిశీలన చేయకుండానే పోస్టులు వ్రాసి మహనీయుడు,.మీకన్నీ వాళ్ళు,వీళ్ళు వ్రాసిన శాస్త్ర విరుద్ధమైన వాటినే భారీ పోస్టులు వ్రాసి రుద్దటం. దానికి తోడు ఇంటర్ నెట్ లోని సమాచారాన్ని తోడు చేయడం. కాదన్న వారిని హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసేయడం. దయచేసి ఇది మానుకోండి. హుందాగా నడుచుకోండి. మీకు చాలా మంచిది.
  3.
  Haribabu SuraneniAugust 16, 2018 at 3:36 AM
  నేను 18 పోష్టులు వెయ్యకముందూ వేస్తున్నప్పుడూ వేశాక సాక్ష్యం దగ్గిర అభిలాష్ అనే పెద్దమనిషికే "ఈ పద్ధెనిమిది పోష్టుల్లో ఖురాను నుంచి సురా నంబర్లతో సహా ఇస్తున్నాను.వాటిలో యే ఒక సురా అయినా ఖురానులో లేదని గానీ అర్ధం మార్చి రాశానని గానీ చెప్పగలరా?" అని మూడుసార్లు చాలెంజి చేశాను.మూడుసార్లు చాలెంజి చేసినా ఏ ఒక్క ముస్లిమూ నేను ఖురాన్ గురించి అబద్ధాలు చెప్పానని ప్రూవ్ చెయ్యలేకపోయినప్పుడు మీ పండితులు ఎక్కడ దాక్కున్నారు?మూడుసార్లూ నేను వేసిన చాలెంజి ఏమిటో తెలుసా?"నేను అబద్ధాలు చ్గెప్తున్నట్టు రుజువు చెయ్యనైనా చెయ్యాలి,లేదంటే హిందూమతం గురించి గతంలో మీరు వేసిన పోష్టులన్నీ తీసెయ్యాలి - పొగుడుతున్నాం కదా అని తప్పించుకోకుండా హిందూమతం గురించిన ఏ కొంచెం ప్రస్తావన ఉన్నదైనా సరే తీసెయ్యాల్సిందే, మీలాంటి అధముల నుంచి పొహడ్తలు కూడా మాకక్కర్లేదు" అని.ఇదే కండిషనుతో మూడుసార్లు చాలెంజి చేసినా ఆన్ని అన్ని శాస్త్రాల్నీ ఆపోశన పట్టిన మీ పండితులు ముందుకు రాలేదేమిటి?పోష్టులు అక్కదే ఉన్నాయని నాకు సుత్తి వెయ్యకు - నేను చాలెంజి చేస్తున్న కామెంట్లు కూడా అక్కదే ఉంటాయి అడ్మిన్ హోదాలో తొలగుంచకపోతే, పోయి చూసుకో!అంటే,నేను ఆ 18 వ్యాసాల్లో అబద్ధాలు చెప్పలేదని ఒపుకున్నట్టే కదా!లేని పక్షంలో నువ్వు చెప్తున్నావే ఇప్పటికీ అక్కడే ఉన్నాయని వాటితో సహా అన్ని పోష్టుల్నీ తీసేసి ఉండాల్సింది.
  రెడింటిలో ఏదీ చెయ్యని నువ్వు నాకు హితోక్తులు చెప్పేటంత వాడివా?ఆ పోష్టులు ఎక్కడికీ పోలేదు.నీకు దమ్ము లేక నువ్వు నా చాలెంజికి స్పందించకపోయినా ఒక వ్యక్తి చాలా హుందాగా "అతను ప్రస్తుతానికి వెనక్కి తగ్గాడు కదా,ఒక మంచి ముస్లిముగా మిమ్మల్ని ఆ పోష్టులు తీసెయ్యాని అడుగుతున్నాను" అంటే reverse to draft చేసి ఉంచాను.చాలెంజి టేకప్ చేసి ఖురాను గురించిన నా అజ్ఞానాన్ని ప్రూవ్ చెయ్యగలనన్నధైర్యం నీకుంటే మళ్ళీ పబ్లిష్ చెయ్యడం ఒక గంటలో పని,చాలెంజికి నిలబడతావా?
  ఈసారి బ్లాగు యజమానివి నువ్వే స్పందించావు గాబట్టి "నేను అబద్ధాలు చ్గెప్తున్నట్టు రుజువు చెయ్యనైనా చెయ్యాలి,లేదంటే హిందూమతం గురించి గతంలో మీరు వేసిన పోష్టులన్నీ తీసెయ్యాలి - పొగుడుతున్నాం కదా అని తప్పించుకోకుండా హిందూమతం గురించిన ఏ కొంచెం ప్రస్తావన ఉన్నదైనా సరే తీసెయ్యాల్సిందే, మీలాంటి అధముల నుంచి పొహడ్తలు కూడా మాకక్కర్లేదు" అనే కండిషను తప్పక పాటించాలి.సిద్ధమా?బస్తీ మే సవాల్!

  WHY THIS SEQUENCE REMOVED

  ReplyDelete
 5. K.S.ChowdaryAugust 15, 2018 at 7:39 PM
  హరిబాబుగారూ! మీ వివాదాల్లోకి "సాక్ష్యం మేగజైన్" ని తీసుకురావద్దు. అందులోని వ్యాసాలన్నీ జ్ఞానసంబంధమైనవి.కొంతమంది పండితులు కేవలం మూల శాస్త్రాలను పరిశీలించి వాటిలోని విషయాలు అందించారు తప్ప ఎవరెవరో వ్రాసిన పుస్తకాలు చదివి వ్రాయలేదు..."సాక్ష్యం మేగజైన్" మతాలను గాని, గ్రంధాలను గాని విమర్శించదు..ధార్మిక గ్రంధాలైన హిందూ శాస్త్రాలు,బైబిల్,ఖురాన్ లోని విషయాలు , దాగున్న విషయాలు బయటపెడుతుంది తప్ప మతమార్పిడులు చేయడాలు, పరాయి మతాలను విమర్శించడం "సాక్ష్యం మేగజైన్ ఇప్పటివరకూ చేయలేదు, చేయదు కూడా!

  hari.S.babu
  నేను 18 పోష్టులు వెయ్యకముందూ వేస్తున్నప్పుడూ వేశాక సాక్ష్యం దగ్గిర అభిలాష్ అనే పెద్దమనిషికే "ఈ పద్ధెనిమిది పోష్టుల్లో ఖురాను నుంచి సురా నంబర్లతో సహా ఇస్తున్నాను.వాటిలో యే ఒక సురా అయినా ఖురానులో లేదని గానీ అర్ధం మార్చి రాశానని గానీ చెప్పగలరా?" అని మూడుసార్లు చాలెంజి చేశాను.మూడుసార్లు చాలెంజి చేసినా ఏ ఒక్క ముస్లిమూ నేను ఖురాన్ గురించి అబద్ధాలు చెప్పానని ప్రూవ్ చెయ్యలేకపోయినప్పుడు మీ పండితులు ఎక్కడ దాక్కున్నారు?మూడుసార్లూ నేను వేసిన చాలెంజి ఏమిటో తెలుసా?"నేను అబద్ధాలు చ్గెప్తున్నట్టు రుజువు చెయ్యనైనా చెయ్యాలి,లేదంటే హిందూమతం గురించి గతంలో మీరు వేసిన పోష్టులన్నీ తీసెయ్యాలి - పొగుడుతున్నాం కదా అని తప్పించుకోకుండా హిందూమతం గురించిన ఏ కొంచెం ప్రస్తావన ఉన్నదైనా సరే తీసెయ్యాల్సిందే, మీలాంటి అధముల నుంచి పొహడ్తలు కూడా మాకక్కర్లేదు" అని.ఇదే కండిషనుతో మూడుసార్లు చాలెంజి చేసినా ఆన్ని అన్ని శాస్త్రాల్నీ ఆపోశన పట్టిన మీ పండితులు ముందుకు రాలేదేమిటి?పోష్టులు అక్కదే ఉన్నాయని నాకు సుత్తి వెయ్యకు - నేను చాలెంజి చేస్తున్న కామెంట్లు కూడా అక్కదే ఉంటాయి అడ్మిన్ హోదాలో తొలగుంచకపోతే, పోయి చూసుకో!అంటే,నేను ఆ 18 వ్యాసాల్లో అబద్ధాలు చెప్పలేదని ఒపుకున్నట్టే కదా!లేని పక్షంలో నువ్వు చెప్తున్నావే ఇప్పటికీ అక్కడే ఉన్నాయని వాటితో సహా అన్ని పోష్టుల్నీ తీసేసి ఉండాల్సింది.

  1.వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?
  Posted by Sakshyam Magazine on Saturday, October 19, 2013
  2.యేసు బోధనలలో దేవుడెవరు?
  Posted by Sakshyam Magazine on Monday, October 21, 2013
  3.యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1
  Posted by Sakshyam Magazine on Saturday, October 26, 2013
  ఈ టైటిలుతో ఉన్న పోష్టుల్లో నువ్వు నిజంగా క్రైస్తవాన్నీ హిందూమతాన్నీ పొగిడావా?ఒక అమ్మకీ అబ్బకీ నీతిగా పుట్టి ఉంటే గుండెల మీద చెయ్యసెకుని నె తలిదండ్రుల మీద ఒట్టేసుకుని నిజం చెప్పరా!
  1.1.అల్ ఫాతిహా
  Posted by Sakshyam Magazine on Sunday, July 6, 2014
  2.2.అల్ బఖర
  Posted by Sakshyam Magazine on Tuesday, July 8, 2014
  ఈ టైటిలుతో ఉన్న పోష్టుల్లో నువ్వు నిజంగా ఇస్లాముని కొంచెమన్నా విమర్శిచావా?ఒక అమ్మకీ అబ్బకీ నీతిగా పుట్టి ఉంటే గుండెల మీద చెయ్యసెకుని నె తలిదండ్రుల మీద ఒట్టేసుకుని నిజం చెప్పరా!
  అలాంటి నీతీ జాతీ లేని అసలైన గజికుక్కవి {కొంతమంది పండితులు కేవలం మూల శాస్త్రాలను పరిశీలించి వాటిలోని విషయాలు అందించారు తప్ప ఎవరెవరో వ్రాసిన పుస్తకాలు చదివి వ్రాయలేదు. మీరు మొదటినుంచీ మతమార్పిడి అనే ముద్ర "సాక్ష్యం మేగజైన్" పై వేసి రుద్దాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.అదెంత దారుణం? మీకు నచ్చనివారిని,నచ్చని బ్లాగులను బద్నాం చేయడానికి ఎంత అన్యాయమైన దారుణానికైనా ఒడి గడుతున్నారు.} అని డప్పు కొటుకుంటున్నావు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,అశుద్ధమా!

  నువ్వు ఇన్ని బటాచోరు పనులు చేస్తూ {మీ గురించి చిరంజీవిగారు అన్న ఎవడో వ్రాసినవి పట్టుకుని" అన్న మాటను నేను బలంగానే సమర్ధిస్తున్నాను. మిగతా మీ గొడవ అనవసరం నాకు. మీరు వ్రాసిన పోస్టులన్నీ అటువంటివే. ఉపయోగంలేనివి.ఎందుకంటే ఉదా: శ్రీరాముడి గురించి,సీతమ్మవారి గూర్చి చదవాలంటే రామాయణం చదవాలి. అంతేగాని అంబేద్కర్ గారి పుస్తకాలో,రంగనాయకమ్మగారి పుస్తకాలో లేక ఇంకెవరివో వ్రాసిన పుస్తకాలు పట్టుకు వేలాడితే రాముడుని మంచిగా నమ్మగలమా? మీరు వ్రాసిన పోస్టులన్నీ అలానే ఉన్నాయి.}
  అని అనడానికి ఎంత ధైర్యం నీకు.అందుకే మళ్ళీ మళ్ళీ నీకే చాలెంజి వేస్తాను.ఒప్పుకుంటావా?పాత పోష్టులతో సహా ర్ర్ పోష్టు వరకూ తీసేస్తావా?

  READY FOR THE CHALLENGE!!!

  ReplyDelete
 6. Please post this

  గోమాంసం తింటారు కాబట్టి హిందువులెవ్వరూ కేరళకు సహాయం చెయ్యొద్దన్న వారిని సైకోలని పిలవొచ్చా?

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్