Breaking News

బాబా అవతారం ఎత్తి అరాచకాలకు పాల్పడ్డ డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు కేవలం 10 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించడం న్యాయమైన తీర్పేనా?

baba-Ram-Rahim-receives-10-Years-Jail-Sentence-rachabanda
బాబా అవతారం ఎత్తి అరాచకాలకు పాల్పడ్డ డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ఆశ్రమంలో సాద్వీలుగా కొనసాగుతున్న ఇద్దరు మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా హత్యారోపణలు ఉన్న గుర్మీత్ సింగ్ ను దోషిగా తేలుస్తూ మొన్న పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నాడు శిక్షను ఖరారు చేయని కోర్టు... ఏ తరహా శిక్ష వేయాలన్న విషయాన్ని నేటికి వాయిదా వేస్తూ తీర్పు  చెప్పింది. అయితే గుర్మీత్ ను దోషిగా తేల్చిన మరుక్షణమే అతడి అనుచర వర్గం ఉత్తర భారతంలో చేసిన ఆగడాలతో దేశం అట్టుడికిపోయింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగానే స్పందించారు. ఇక గుర్మీత్ అల్లరి మూకలు పాల్పడ్డ అచారకాలను అదుపు చేయలేకపోయారన్న ఆరోపణలతో ఏకంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి కేంద్రం చీవాట్లు కూడా పెట్టింది.

ఈ క్రమంలో మరోమారు అల్లర్లు  చెలరేగే ప్రమాదముందన్న భావనతో రోహ్ తక్ జైల్లోనే సీబీఐ ప్రత్యేక కోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యంత్రాంగం... అక్కడే శిక్షను ఖరారు చేసే ఏర్పాట్లను చేసింది. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో గుర్మీత్ కు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గుర్ దీప్ సింగ్ సంచలన తీర్పు వెలువరించారు. తీర్పు వెలువడిన వెంటనే రాక్ స్టార్ బాబాగా పేరుగాంచిన గుర్మీత్ బోరున విలపిస్తూ కోర్టు ప్రాంగణంలోనే కింద పడిపోయి తీవ్ర స్థాయిలో రోధించారట.  తాను ఏ తప్పూ చేయలేదని - నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. ఇక శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జైలులోనే  వైద్య పరీక్షలు నిర్వహించారు.

నిబంధనల ప్రకారం ఆయనకు సెల్ ను కేటాయించి శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. ఇదిలా ఉంటే... డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని - దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. అయితే అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి సీబీఐ తరఫు న్యాయవాది వాదన వైపు మొగ్గి గుర్మీత్ కు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 

23 comments:

 1. 10 ఏళ్లు శిక్షకే భోరున ఏడ్చాడట కదా ... బాబాలకు డేరా అయితే ఏమిటి ? జైల్ అయితే ఏమిటి ? రోహతక్ జైల్ మాత్రం భలే శుభ్రంగా ఉంది. త్వరలోనే అద్వానీ కూడా అక్కడికి చేరతాడట ! అచ్చేదిన్ వచ్చేసాయి.

  ReplyDelete
  Replies
  1. కొంపదీసి అద్వానీ డేరా కూడా చిరిగి పోయిందా? ఒకవేళ అదే జరిగితే ఆ డేరా క్రింద మనకి చాలా మంది కల్పిస్తారు.ఎలాగూ డేరా బాబా వాళ్ల తొత్తే కాబట్టి ఆయనకు కూడా జైల్లో మంచి టైంపాస్ దొరుకుతుందిలెండి

   Delete
 2. అత్యాచారం కేసులు - రెండు. పదేళ్ళ శిక్ష - ఒక్కో కేసుకి. రెండవ కేసు పదేళ్ళ శిక్షాకాల ప్రారంభం మొదటి కేసు పదేళ్ళ శిక్షాకాలం పూర్తయిన తరవాత (consecutively, not concurrently). మొత్తం ఇరవయ్యేళ్ళ జైలు శిక్ష. ఈరోజు వార్తాపత్రికలలో స్పష్టంగానే ఇచ్చారు.

  ReplyDelete
  Replies
  1. క్షమాభిక్ష అనే లొసుగు ఉపయోగించక పొతే డేరా బాబాకి ఆ శిక్ష సరిపోతుందేమో!మిగిలిన జీవితం అంతా జైల్లోనే ఆ 20 సంవత్సరాలలో పోతుంది.

   Delete
  2. క్షమాభిక్ష అనే విషయం బాగానే గుర్తు చేసేరు. వచ్చే ఎలక్షన్ కల్లా డేరా బాబా తన డేరాలో మళ్ళీ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం గ్యారెంటీ! మోడి గారికి ఎలక్షన్ లో సహకరించిన డేరా బాబాకు రుణం తీర్చుకోవద్దా?

   Delete
 3. ఇక్కడ ఒక విషయం ఒదిలేశారు..
  సంత్ రాం బాబా ని నిర్ధోషిగా ప్రకటించాలని ముందే డిసైడ్ అయ్యి, ముందుగా డేరా బాబాని తొక్కేశారు. ఇప్పుడు ఎవ్వరూకూడా మోడీని విమర్శించలేరు

  ఇక్కడ లాజిక్ ఎంటంటే డెరాబాబాది తక్కువ జాతి.. సంత్ బాబాది వాళ్ళజాతి.. నేను డేరా బాబకి శిక్షవెయ్యడాన్ని తప్పు పట్టలేదు కానీ, వాడి కులపోడిని రక్షించుకోడానికి మాత్రమే డేరా బాబాని జైలికు తోశారు.. సంతు గాడు లేకపోతే.. డేరాగాడు ఇంకా ఆశ్రమంలో ఎంజాయ్ చేస్తుండేవాడు..

  దటీజ్ మోడీ

  ReplyDelete
  Replies
  1. ఏం చెప్పావు బాసు. దేశ ప్రధానికి బాబాలను తొక్కటం, పైకి లేపటం మించి ఇక వేరే పనేలేదు. ఒక రాష్ట్రంలో ఫ్రాడ్ పనులు చేసే వాళ్ళను నమ్ముకొంటే, ఆయనకీ రేపు దేశవ్యాప్తంగా ఓట్ల వేస్తారు కదూ! దేశ ప్రజలందరికీ నీస్థాయి తెలివితేటలే ఉన్నాయి అనుకొంట్టునావు.

   ఓ వెర్రిపువ్వా! నీ గొప్ప ఐడియాలన్ని ఇక్కడ రాసే బదులు కాంగ్రెస్,జగన్ లకిచ్చి వాళ్ళని ఎన్నికలలో గెలిపించ కూడదా!

   Delete
  2. >>>వెర్రిపువ్వా

   ఒరే ఎర్రి పూ..! బాపన, కోంటి బాబుల్ని కాపాడుకోవడమే మోడీ మొదటి ఎజెండారా గుడ్డి ఎధవా! వాడు ముఖ్యమంత్రి ఐందగ్గర్నుంచి, ఇప్పటివరకూ వాడి చరిత్ర చూసి మాట్ళాడు. అంతేగానీ, కళ్ళకు గంతలు కట్టూకోని, మా కుక్క ఏనుగు.. అంతే గాని క్క్క అంటే మాత్రం.. మా గో రఖసుల్ని పంపి తొక్కి పడెత్తాం.. ఆనక మా మోడీ బాబా ఒక ఖండన ఏసుకుంటాడు ఆంటే ఇంకా విండానికి, ఇక్కడ చెవిలో పువ్వులు వాడకం ఎక్కువై.. ప్లేసు లేకుండా పొయింది..

   ఇంకా ఎంతకాలం,, కాంగ్రెసు.. జగనూ అంటూ ఏడ్చి చస్తార్రా?? ఎలచ్చన్ల ముందు మీరు వాళ్ళగురించి చెప్పిందంతా బొగస్సేరా సన్నసి ఎదవల్లారా.. ఇప్పాటికీ ఆ సద్దిపడ్డ అసుద్దం తినే బేర్సులూ.. వాల్ల మీద ఇంకా కేసులెందుకు పెట్ట లేదని మీ సైకో లీడర్ని అడగడానికి నోట్ళో ఏం పెట్టూకు తిరుగుతున్నార్రా చపాలాయి ఎదవల్లారా?? మీ అయ్యల్ని అన్నా పర్లేదుగానీ.. మోడీ అనే ఎధవని ఎమన్న నటే.. బట్టలు చించుకని, చన్నీల్లల్లో మునిగి.. రఒడ్లమీద పిచ్చి గంతులు ఏస్తారేంట్రా పిచ్చి భక్తుల్లారా??

   PS: బూతులు అందరికీ వొచ్చు.. నీకొక్కడికే ఒచ్చని మురిసిపోకు.. ఖబ్డ్దార్

   Delete
  3. బ్రో! వాల్లకి బూతులు, మోడీని అంటే మాత్రమే వొస్తాయి. లేకపోతె గాల్లంత జెంటిల్మెన్లు లేరు. కావలంటే వాళ్ళ ఉద్యోగాలు చూడు

   Delete
  4. బ్రదరూ అని మొదలుపెట్టి ఎర్రి పువ్వా అండంతోనే వాళ్ళ జాతి బుద్ది చూపించుకున్నాడు. నమ్మించి వెన్నుపోటు పొడిచే రకం. సంత్ బాబా విషయంలో నువ్వు చెప్పింది ఖచ్చితంగా అలోచించవలసిందే

   Delete
  5. అంధ్రాలో ఆ జాతిని పొటషియం అంటారు. ఉత్తరాదిలో కూడా ఆలాంటి జాతులున్నయంటారా??

   Delete
  6. ఒరే లుచ్చా! నువ్వు మోడీని ఎన్ని ఏదవ తిట్లు తిట్టినా, మోడీ ఒక వెంట్రుక లో 10000000 వంతు పికలేవు. ఎర్రి యనాలిసిస్ లు మడిచి పెట్టుకో, స్థలం లేకపోతె రాహుల్ బాబా దగ్గర పెట్టకొప్పో. నువ్వు సైకో గాడివి. పచ్చ కాళ్ళ వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. కనుకనే మోడీ ని సైకో అంట్టున్నావు ఎదవన్నార ఎదవ. నెత్తిమీద లక్షపెడితే, రూపాయకూడా పలకని గడిద కొడకా. నువ్వు మాదేశ ప్రధానిని సైకో అనటమే?
   దరిద్రుడా! మొహం అద్దంలో చూసుకో పోరా!
   ఉచ్చ గుంటలో చేపలు పట్టే అడ్కుతినే అడ్డగాడిదా.

   Delete
  7. ఆహా! పురాణాల్లో మి సైకో రంకు రాసుకోని, రాసుకోనీ.. బూతులు బాగా అలవాటయ్యాయిరా మీకు.. మీరు చదివే మంత్రాలు కూడా బూతులేఅ అనుకుంటా.. అందుకే జనాల్కి అర్ధమయ్యే భాషలో చదవండ్రా అంటే తెగ నీలుగుతారు.. బూతు సన్నసుల్లారా.... పెళ్ళాన్ని, తల్లినీ చూసుకోడం చాతగాని ప్రతోడూ మూఖ్య, ప్రధాన మంత్రులైపోడమే.. మాదేశం, మా ప్రధాని అని తెగ నీలుగుతున్నావ్.. వాడ్ని, ఆబాచ్చిని తీసుకోని ఏ అండమానుకో, మరెక్కడికో ఎల్లి సెటిల్ అవ్వండ్రా.. మదేశానికి మదపిచ్చ సన్నసుల్నించి విముక్తి వొస్తది..

   కొంపదీసి ఈ దేశం మీదంటావా ఏంటీ? 2,3 పొస్టుల క్రితమే జియ్యరో, బొయ్యరో అది కూడా తెల్చేశాడు...

   Delete
  8. నువ్వు చూసుకొంట్టున్నావు గదా చాలా బాగా,
   పెళ్ళాన్ని, పిల్లలను. అలానే చూసుకొంట్టు ఉండు.
   సైకో గా నీకెందుకు మా మంత్రాల సంగతి? మీ గ్రంథాలలో రాసుకొన్నట్ట్లు ఇన్సెస్ట్ కథలు ఎక్కడైనా ఉంటాయా?

   Delete
  9. ఈ దేశం వాటికన్ వాడిదా? లేక సౌదీ అరేబియా వాడిదా?

   Delete
  10. నీది మాత్రం కాదురొరెయ్..... దేశదిమ్మరి బతుకులు.. మీరు

   Delete
 4. నక్కలు మీరు... భారతీయ తోలుతో ముసుగేసుకున్నంత మాత్రాన.. మీరు భారతీయులు ఎలా అవుతార్రా?? చినజియ్యరు కూడా అదే ఏడుస్తున్నాడు. దమ్ముంటే అది తప్పని చెప్పు చూద్దాం

  ReplyDelete
  Replies
  1. ఈ చిన్న జియ్యర్ గోలేంటి మధ్యలో? ఆ వీడియో లింక్ ఇట్లా పడై.

   Delete
  2. >>దమ్ముంటే అది తప్పని చెప్పు చూద్దాం

   అన్నది మాబాచ్చోడైతే, మేమెందు తప్పంటాం?? మా స్టైల్లో బూతులు ఎత్తుకుంటాం

   Delete
  3. మమ్మల్ని ఈప్రాంతం వాళ్ళని అవమానిస్తన్నరంటూ నీ స్వామి ఏడుపు చూస్కో

   http://rachabanda.sakshyammagazine.com/2017/08/blog-post.html

   Delete
 5. బాలకృష్ణ ఎలచ్చన్లలో డబ్బులు పంచాడని కోర్టుకెలితే, ఐతే నీకేమ్నష్టం అని కోర్టే పిటీషందారుడ్ని ప్రశ్నించింది. ఇక ఈ దేశం ఇలానే నాశనమైపోవాల్సిందేనా??కుల మత పిచ్చగాళ్ళని పదవుల్లోనించి వూడపీకలేమా??

  ReplyDelete
  Replies
  1. దీనెమ్మ కోర్టులు..

   Delete
  2. జోకెంటంటే, అవి డబ్బులు కాదు.. పార్టీ కరపత్రాలు అని కలెక్టర్ ఎంక్వైరీ చేసి తేల్చేశాడు.. దాని వైసీపి, ఇతర పార్టీలు కూడా మూసుకోని కూర్చున్నారు.. పచ్చ అభిమానులకేమో కమ్మ కళ్ళజోళ్ళు పెట్టుకుంటే లోకమంతా చీకటేనయ్యే.. చీకట్లో వాళ్ళిస్టమొచ్చిన చిందులు.. తుపాకులు పేల్చుకోవచ్చు, అభిమానుల్ని తన్నుకోవొచ్చు.. ఏదైనా చేసుకోవచ్చు..

   Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్