Breaking News

ఈమధ్య కాలంలో కొన్ని మంచి బ్లాగులు మూతపడుతున్నాయిలాంటి వార్తలు మనం తరచూ వింటున్నాము. "పనిలేక" లాంటి కొన్ని బ్లాగులు కూడా మూతపడ్డాయి. ఇటువంటి సమస్యలకు ప్రధాన కారణాలేమిటి? ఈ సమస్యలను నిర్మూలించాలంటే ఏమి చెయ్యాలి?


18 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. యెంత చక్కగా సెలవిచ్చినారు నీహారిక గారు!
   బ్లాగులను ప్రశాంతముగా ఉంచవలెనన్న యేమి చేయవలెను?
   అవసరమున్ననూ లేకపోయినననూ రాముని కెలికి హిందువులను కించపరచవలెను.
   యెవ్వరైన మనోభావములు గాయపడి ప్రతిస్పందించినచో హిందూ మతాహంకారులని ముద్రవేసి అల్లరి చేయవలెను.
   తమరు యెంత కెలికినా ప్రతిస్పంధించక ఉండుటయే సజ్జనత్వము,కదా?!

   Delete
  2. చాలా చక్కగా వివరించారు నీహారికగారు. మీరన్నట్టు అగ్రిగేటర్లు బ్లాగులపట్ల దృష్టి పెట్టడానికి వారికి ఆదాయవనరులేమీ లేవు.వారు ఆవిధంగానైనా దృష్టి పెడితే మంచిదని అభిప్రాయం. ఇకపోతే కొంతమంది తమ బ్లాగులలో ఇతర బ్లాగులను విమర్శించడం, బ్లాగరు లేక బ్లాగు రీడర్ల మనోభావాలను దెబ్బతీయడం మానుకోవాలి.

   Delete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. @ఆకుల దీనలచ్చిమి
   నీవు త్వరగా "పనిలేని" మానసిక వైద్యుని వద్దకు పోయి చికిత్సను పొందుము.
   మతిస్థిమితం లేకున్న నీవు సాధించునది ఏమియును లేదు.!

   Delete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. //ఇటువంటి వ్యాఖ్యలు చేసేటపుడు ఒక బ్లాగర్ కి తెలియలేదు.తన భార్యని ఇతరులు ఇంతకంటే ఘోరంగా నడిరోడ్డుమీద అవమానించినపుడు తెలిసింది.మీకయినా అదే వర్తిస్తుంది.//
   ఆహా.. నీకు ఇలాంటి చరిత్ర కూడా ఉందా? నీ blackmailing strategies నా దగ్గరా? నా సంగతి నీకు తెలీదు. సరే ఒకసారి try చేసి చూడు.
   //నేను మిమ్మల్ని ఏమీ దూషించలేదు మీరెందుకు ఇలా ఆవేశపడుతున్నారు ? //
   నాటకాలు వెయ్యకు. అకారణంగా ఒక కులాన్నంతటినీ కించపరుస్తూ మొదట వాగింది నువ్వు.. నీ నాటకాలు, నువ్వూ..
   నేను చేస్తున్నది ప్రతిదాడి తప్ప దాడి కాదు.నీకు ఆ విషయం తెలీనట్టు ముచ్చు లా మాట్లాడతావేం? నీకు అసలు సిగ్గు అనేది ఉందా?
   //ఆవేశం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.//
   నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది.. నీది సవ్యంగా చూసుకో..

   Delete
 4. చౌదరి గారు,

  మీరు వ్యాఖ్యలను నియంత్రించకుంటే చర్చల్లో పాల్గొనడం సాధ్యం కాదు.

  ReplyDelete
  Replies
  1. వ్యక్తిగత విమర్శలను తప్పనిసరిగా తొలగించవేయడం జరుగుతుంది. ఇకనుండీ సబ్జెట్ కి సంబంధించిన కామెంట్లను మాత్రమే పబ్లిష్ చేస్తాము. దయ్చేసి అందరూ అంశాల పరంగా చర్చించవాల్సిందిగా కోరుచున్నాము.

   Delete
  2. @CHOWDARY

   what does it mean?

   >>ఇటువంటి వ్యాఖ్యలు చేసేటపుడు ఒక బ్లాగర్ కి తెలియలేదు.తన భార్యని ఇతరులు ఇంతకంటే ఘోరంగా నడిరోడ్డుమీద అవమానించినపుడు తెలిసింది.మీకయినా అదే వర్తిస్తుంది.నేను మిమ్మల్ని ఏమీ దూషించలేదు మీరెందుకు ఇలా ఆవేశపడుతున్నారు ? ఆవేశం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

   my rquest:నేను తనకి చాలాచోట్ల సూటిగా కొన్ని ప్రశ్నలు వేశాను.లేఖిని వాడడం ఇబ్బందిగా ఇండటం వల్ల అచ్చుతప్పులు రావచ్చు,నిజమే! కేవలం ఆ కారణం చేతనే తను నా భాష నచ్చక జవాబులు చెప్పడం లేదంటే మీరు నమ్మగలరా?మిగతా ప్రశ్నలకి జవాబులు చెప్తూనే ఉందిగా!

   జవాబు చెప్పడం చెప్పకపోవడం తన ఇష్టం కానీ భాష సభ్యతాయుతంగానే ఉన్నా ఆ మాటలలోని భావాన్ని గమనించారా?
   నేను పదే పదే తన ముద్దు పేరుతో గాక అసలు పేరుతో వ్యవహరించడానికి గల సీరియస్ కారణాన్న్ని యెల్లరకూ వివరిస్తాను, యెందుకంటే మాటిమాటికీ నన్ను ఆ విషయంగానే ఒత్తిడి పెడుతున్నది గనక - అవధరించండి!తనకు తన పేరు అనే ఒక వ్యక్తిగతమైన సింబల్ పట్ల ఒక గట్టి పట్టుదల ఉన్నది,తన పేరు పట్ల మమకారము ఉండి తన పేరును కించపర్చితే తను సహించలేని మనస్తత్వం తనలో ఉన్నప్పుడు హిందువులకు మతపరమైన సింబల్ అయిన రాముణ్ణి సందర్భం ఉన్నా లేకున్నా ప్రస్తావించి కించపరుస్తూ యెదటివారి మనోభావాలకు విలువనివ్వకపోవడం యెంతవరకు సభ్యతాయుతమైనది? భావంలో యెంత అసభ్యత ఉన్నప్పటికీ భాష సభ్యతాయుతంగా ఉంటే చాలునా!

   మీరు పోష్టులకీ కామెంట్లకీ సంబంధం ఉండాలంటున్నారు గదా,ఆలోచించండి మరి!మీరే కాదు యెవరయినా అసందర్భంగా మాట్లాడితే విసుగు ఫీలవ్వరా?ఇక్కడ తన పేరును మాత్రం ఇతర్లు అవమానించకూడదు అని మంకు పట్టు పడుతూ తను ఇతర్లకి సంబంధించిన సున్నితమైన సింబల్ విషయంలో మాత్రం తన ఇష్టానుసారం యెంత రెచ్చిపోయినా యెదటివాళ్ళు ప్రతిస్పందించకుండా వూరుకోవాలనడం పెత్తందారీ తనాన్ని సూచిస్తుందా,సభ్యతాయుతమైన చర్చా విధానాన్ని సూచిస్తుందా?రచచహ్బంద నిర్వాహకులుగా మీరు తేల్చి చెప్పండి!

   తన తొలి కామెంటులో "పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వెయ్యడం రాముడికీ ఐలయ్యేకే చెల్లింది" అనే మాట హిందువుల్ని రెచ్చగొట్టటానికి కావాలని వేసింది అని యెవరికైనా అర్ధమవుతుంది గదా! అంటే తను తనకున్న అతి తెలివితో యెంత గడుసుగా ఉన్నా యెదటివాళ్ళు రెచ్చిపోకూడదా?రెచ్చిపోతే మతపిచ్చి,రెచ్చిపోకపోతే ఒక గుంపును ఇంకో గుంపు మీదకి ఉసిగొలుపుతుంటే పోట్లాడటం చేతగాని దద్దమ్మ్మతనం అని అర్ధమొచ్చేలా వ్యాఖ్యానించదం అమాయకత్వం కాదు, ఆ రెండు గుంపుల్ని ఒక గుంపు మీదకి మరో గుంపుని ఉసిగొలిపే తన దుర్మార్గమయిన వ్యూహాత్మక దాడి!

   అంత దుర్మార్గపు రాజకీయం చేస్తూ యెవరయినా తనని విమర్శిస్తే ఆ బ్లాగరు భార్యని అవమానించడానికి తగ్గ మాఫియా నెట్వర్క్ కూడా వుంది నాకు అని మమ్మల్నీ మీ రచ్చనంద ఉనికిలో ఉండదు జాగ్రత్త అని మీకూ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్న భాష మీకెలా కనబడుతున్నది?

   మరొక పోష్టులో నాకు "మీరు రాయడం మాత్రమే చెయ్యగలరు, నేను చాలా చెయ్యగలను" అనే జవాబులో ఉన్నది యేమిటి?ఈ బ్లాగు యజమానిగా ఆ మాటల కర్ధం యేమిటో మీరు ఆమె చేత నాకు జవాబు చెప్పించగలరా?

   మీరు మీ రచ్చబండ దగ్గిర అర్ధవంతమైన సభ్యతాయుతమైన చర్చలను నిర్వహించాలనుకుంటే యెవరిని ప్రోత్సహించాలో యెవర్ని తిరస్కరించాలో అర్ధం అయిందా?

   Delete
 5. వారి పర్సనల్ సింబల్స్ పట్లా వాటికి దక్కాల్సిన గౌరవాల పట్ల చాలా గట్టిగా ఉంటారు,డిమాంద్ చేసి అయినా సాధించుకోవాలని చూస్తారు!. కానీ హిందువులు మాత్రం తమ కలెక్టివ్ సింబల్ అయిన రాముడి పట్ల వాటిని వీరి నుంచి డిమాండ్ చెయ్యకూడదు,యేమి ఆదర్శవంతమైన సమదృష్టి?!

  మొదట “బ్రాహ్మణులపై పోరాటానికి కూడా తెలివితేటలు కావాలా ? ఒక చిన్న మాటంటేనే అలుగుతారు,పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం రాముడికీ, ఐలయ్యకే చెల్లు.”: అన్న కామేంటులో బ్రాహ్మణుల్ని " చిన్న మాటంటేనే అలుగుతారు " అనడం బూతులు లేవు కాబట్టి సభ్యతాయుతమైనదే అని వాదిస్తారు. సందర్భం లేకపోయినా రాముడి ప్రసక్తి తీసుకురావడం కూడా అది వాస్తవమే గాబట్టి తను చేసింది తప్పు కాదని వాదిస్తారు.

  “ఒక గుంపు మొత్తంపై పోరాటం చేయమని కేసీఆర్,ఐలయ్య ఎగదోస్తుంటే రాని పౌరుషం పిచ్చుకలతో పోలిస్తే వచ్చిందా ?” అని వ్యూహం ప్రకారం ఒక గుంపును మరొక గుంపుపై తనే ఉసిగొలుపుతూ కూడా వారిలో ఉన్న లోపాన్ని నిర్మొహమాటంగా యెత్తి చూపించడమే తప్ప తాను నిష్పాక్షికంగానే మాట్లాడుతున్నానని చాలా ధీమాగా చెప్పుకోగలరు!

  “ఎవరేది కోరితే అది సాధ్యమైనంతవరకూ చేసాను.” అనే మాటకు అర్ధమేమిటో!ఈ విధంగా వాదించమని యెవరైనా కోరుతున్నారా ఈమెని? యెందుకంటే, నేను ఈ మాటని ఈమె నుంచి ఇదివరకు కూడా విని ఉన్నాను!

  “బ్రాహ్మణులపై పోరాడాలంటే అపారమైన తెలివితేటలు కావాలి. పిచ్చుకలూ,ఉడుతలూ బ్రాహ్మణులముందు పిపీలికాలు.శాస్త్రాలూ,వేదాలూ,పద్యాలూ,చంధస్సులూ బాగా అధ్యయనం చేసి బ్రాహ్మణులను పొగడాలి” అని తన కామెంట్లని తనే ఖండించుకుంటూ ఇతర్లని యెంతటి గందరగోళంలోకి నెట్టివేసినా ఆమె భాష సభ్యతాయుతంగా ఉంది కాబట్టి యెదటివారు యేమాత్రం ఆవేశపడకూడదు,అంతేనా!

  యే తర్కానికీ లొంగని ఈమె ధోరణికి విసుగెత్తి కంట్రోలు తప్పి ప్రవర్తిస్తే వెంఠనే కుసంస్కారం అని యెదటివాళ్ళకే ముద్రవేస్తారు,అయినా ఆది గయ్యాళితనం అని యెవరూ అనకూడదు,తమ మగ స్నేహితుల సాయంతో వారి భార్యల్ని నడిరోడ్డు మీద ఘోరంగా అవమానించేటందుకు పురికొల్పుతారు,MY GOD!ఆ మహిళలు మానమర్యాదలు లేనివారు కాబోలు!తన వంటి స్త్రీలు కారు కాబోలు!

  అయినా ఆమె భాష సభ్యాతాయుతంగా ఉంటుంది గనక గౌరవనీయురాలే,కదా?!

  ReplyDelete
 6. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. >>మీలాగా నేను కూడా కంట్రోల్ తప్పి బూతులు వ్రాయడం ఎంతసేపు పడుతుంది ?
   ans:మొదట నా పోష్తులో కంటెంటుని నాకు నచ్చని పధ్ధతిలో మార్చి రాసి నన్ను కెలకడం సభ్యతాయుతమైన కంట్రోలు గల సత్ప్రవర్తనా?

   >>ఈ పోస్టుకి సంబంధించిన మేటర్ గురించి మాత్రమే చర్చించండి.ఇతర విషయాలు ఆ పోస్టులో అడగండి.
   ans:విషయం నీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనయే గాబట్టి నేను అసందర్భంగా లేను.. ఇది కూడా ఈ పోష్టుకి సంబంధించినదే!

   నువ్వు మాత్రం యెవరిని బడితే వాళ్లని కెలకొచ్చు.వాళ్లని కంట్రోలు తప్పిపోయేలాగ సభ్యాతాయుతమైన భాషలోనే అసభ్యతని నింపి మాట్లాడవచ్చునా?యెదటివాళ్ళు మాత్రం నువ్వేమి చేసినా యెదురు చెప్పకూడదా?ఇందులో అధిపత్య ధోరణి యెవరిది?నీదా,నాదా?

   >>నాకున్న మగస్నేహితులు కూడా బ్రాహ్మణులే !వారు మీలాగా ప్రవర్తించరు.

   ans:వారు పుట్టుకతో బ్రాహ్మణులా?బుధ్ధి చేత బ్రాహ్మణులా?
   బ్లాగుల్లో మీరు గెల్వలేని వాదనల్ని వీధుల్లోకి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద అమాయకులైన ఆడవాళ్ళని ఘోరంగా అవమానించ టం సద్బ్రాహ్మణుడెవ్వడూ చెయ్యడు!

   Delete
 7. నీహారిక, హరిబాబుల స్థాయి ఒకటే! వీళ్ళిద్దరూ sensational-istuteలు. వీళ్ళకు కావలసిందల్లా కామెంట్లు, హిట్లు. దానికోసం వీళ్ళేమైనా చేయగలరు. ఇక రచ్చబండ నిర్వాహకులగురించి తెలిసిందే! చౌదరిగారికి ఇస్లాంలో వైదికమూలాలు కనబడతాయి!! తాజెడ్డకోతి వనమంతా చెరచిందని ఇస్లామిక్‌మార్గమే సరైనదని చెప్పడానికి వారు వేదాలను ఆధారంగా వాడుతారు (వక్రీకరిస్తారు). దానికిమళ్ళీ అభిలాషు అనే మారుపేరుతో వారు స్వకుచమర్దన/స్వవృషణచూషణ చేసుకుంటారు. ఈ రంధిలోకి తాడేపల్లిగారుకూడా (మఱ్ఱిపూడి పేరుతో) ప్రవేశిస్తున్నారు.

  తాంబూలాలు ఎప్పుడో ఇచ్చేయబడినవి.

  ReplyDelete
  Replies
  1. ఆమెతో నన్ను పోల్చకండి - ఒకరికి నేనే బాబూ ఆమేతో వాదన వ్యర్ధం అని సలహా ఇచ్చి కూడా ఆమె గారి కళాత్మక కెలుకుడికి బ్యాలెన్సు తప్పింది.ఇక నుంచీ నా వైపు నుంచి ఆమె కామెంట్లకి రెపాన్స్ ఉందదు,,ప్రామిస్!

   Delete
  2. అర్పితరావుగారికి కృతజ్ఞతలతో...
   ఆర్యా! మన వైధిక థర్మమ్ లోనే కాకుండా ఇతర మాట గ్రంధాలలో కూడా సమానత్వం,సమ విశ్వాసాలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నమే గాని వక్రీకరించే అవసరం లేదు.మరొక విషయాన్ని కూడా మీరు అపార్ధం చేసుకున్నారు. అభిలాష్ అనేది నామారు పేరుకాదు. ఆయన వేరు.ప్రతి ఆర్టికల్ లోనూ ఆయన మెయిల్ ఐడి,ఫోన్ నంబర్ కూడా అందిస్తూనే ఉన్నాము.గమనించగలరు. అంతకూ మీకు సందేహం తీరకపోతే ఆయన నంబరు 9666488877 ఇస్తున్నాను.ఒకసారి మాట్లాడుకుని మీ సందేహం తీర్చుకోండి.శుభం.

   Delete
  3. బాబూ.... నీకు అంత లేదమ్మా...

   నీకు కావలసిన హిట్లూ, కామెంట్లూ ఎవరో ఒకరిమీద రాళ్ళెస్తేనే దొరుకుతాయి. నీహారిక రాముడిపై రాళ్ళేస్తుంది, నువ్వు నీహారికని ప్రతిటపాలోనూ mension చేసి ఒక ఆనందం పొందుతావు. నీల్లాంటి ఈగోటిష్టులు(egotists) హిందూమతం తరఫున వకాల్తా పుచ్చుకోవడమే హిందూమతపతనానికి ముఖ్య కారనం.   హవునా చౌదరిగారూ...

   మరి మీనంబరు ఇవ్వలేదేం? అదికూడా ఇవ్వండి మరి.. మాకు (నెను "మా" అని స్వాతిశయంతో అనడంలేదండోయ్) ఆమాత్రం verify చేసుకోగల సదుపాయాలున్నై.

   Delete
 8. నేను ఈ మధ్యనే నా బ్లాగ్ తిరిగి తెరిచాను. నా బ్లాగ్ టపా కూడలిలో కనిపిస్తుందో, లేదో చూద్దామని కూడలి తెరిస్తే అక్కడ మన ఆంధ్ర, పవన్ ఆంధ్ర, పసుపులేటి, శివతేజం లాంటి పేర్లతో ఒకే వ్యక్తి పెట్టిన ఐదారు బ్లాగుల్లోంచి పదిపన్నెండేసి టపాలు దర్శనమిస్తాయి. ఆ టపాల ప్రవాహంలో మన టపా కనిపించదు.

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్