Breaking News

స్త్రీలకి రక్షణ ఇస్లాంలో ఉందా? హిందూయిజంలో ఉందా?


8 comments:

 1. ఖచ్చితంగా ఇస్లాంలోనే మహిళలకు ఎక్కువ రక్షణ

  ReplyDelete
  Replies
  1. మీ అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నాను జైగారు.

   Delete
  2. జైగారు, కె.యస్.చౌదరిగారు ఇద్దరూ ఏకీభవించేసుకోవడానికి హిందూయిజంలో స్త్రీలకు రక్షణ లేదనా మీ ఉద్దేశ్యం? హిందూయిజంలో స్త్రీకి లభిస్తున్న గౌరవం మిగతా మీ మతాలలో ఉందా? ఒక మతమేమో స్త్రీని ఆటవస్తువులా నడి బజార్ లో తిప్పుతారు. మరొక మతమేమో స్త్రీని బానిసలా నల్లగుడ్డల్లోనూ, నాలుగుగోడల మధ్య బంధిస్తారు. మీ మతాలలో స్త్రీలకు ఎక్కడ స్వేచ్చ ఉంది? ఎక్కడ రక్షణ ఉంది చెప్పండి? ఈరోజు ప్రపంచవేప్తంగా స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాలలో అత్యధికం ప్రాశ్చాత్య పోకడలు ముదిరిన వారి పట్లే! దయచేసి నిజాన్ని గుర్తించండి.

   Delete
  3. శర్మ గారూ, నేను ఇస్లాములో మహిళలకు రక్షణ ఉందన్నాను కానీ గౌరవం, స్వేచ్చ, సమానతల గురించి మాట్లాడలేదని గమనించ మనవి.

   Delete
  4. అది రక్షణకాదు మహాప్రభో... క్రైస్తవంకన్నా మహిళలను అణగదీసిన మతం ఇస్లాం. ఈనాటికి క్రైస్తవం మారిందేమోగానీ, ఇస్లాం మారలేదు.

   మీరు మేముచెప్పినట్లు నడుచుకుంటేనే మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టకుండా ఉంటాం అనడాన్ని రXఅణ అనడాన్ని నేను అర్ధంచేసుకోలేకపోతున్నాను.

   మతాలన్నీ మగాళ్ళు రాసినవి. అవి స్త్రీలకు సమానహోదాని ఎన్నటికీ ఇవ్వవు -హైందవంతో సహా. You may try Infidel - Ayan Ali Hisri Magan. Ayan was a born Muslim and was a Cabinet minister of Denmark and if her opinions doesn't matter, I wonder whose would!

   Delete
 2. At least Hinduism allows women to speak out and even fight to defend themselves, same as men are allowed and expected to defend themselves.
  Hinduism doesn't declare anybody a heretic for disagreeing with a book and sanction stoning and beheading them.
  Hinduism allows women to choose or reject their suitors. Some Hindus do not. But then some Muslims neither. That is not unique to Hindus.

  ReplyDelete
 3. ఇక్కడ మనమందరమూ ఏకగ్రీవముగా అంగీకరించవలసిన ప్రాథమిక విషయం ఒకటి ఉంది. అది జరగనంతవరకూ అసలు వాస్తవాలు బయటకు రావు. అదేమిటంటే- ధర్మగ్రంధాలలో ఉన్న "స్వచ్చమైన ధర్మము"ను కాక, "పక్షపాతపూరితమైన కల్తీ ధర్మము"ను అనుసరిస్తున్నారన్నది. నిజంగా మనం "స్వచ్చమైన ధర్మము"ను కనుక అనుసరిస్తే- వ్యక్తుల మనసుల్లో "అశాంతి" ఎందుకు ఉంటుంది? వ్యక్తిత్వాలలో "అనీతి" ఎందుకు ఉంటుంది? వర్గాలమధ్య "అనైక్యత" ఎందుకు ఉంటుంది? స్వార్ధం, ఈర్ష్య, అవినీతి, లంచగొండీతనం, హింసా, దౌర్జన్యాలు వంటి చెదులు ఎందుకుంటాయి? మన హిందూ-ముస్లిం-క్రైస్తవ సమజాల ఈ దుస్థియే మనం మన "స్వచ్చమైన ధర్మము"నకు దూరంగా ఉన్నామనటానికి స్పష్టమైన చిరునామా!
  కనుక మనం మాటలాదుకున్నప్పుదు ఒకటి- ధర్మగ్రంధాలలో ఉన్న "ధర్మము" గురించి వేరుగా మరియు ఆ ధర్మగ్రంధాలకు చెందిన "ప్రజలను" గురించి వేరుగా మటలాడాలి.
  ఉదాహరణకు: ప్రస్తుతం మీరు చర్చించిన "స్త్రీల సమస్య" హిందూ గ్రంధాల ప్రకారం కాదు, హిందూ సమాజ పరిస్థితి ప్రకారం- ఆమెపై "హింసా-దౌర్జన్యాలు, "అవమానం-అభద్రత" పరిస్థితి ఉంది. క్రైస్తవ గ్రంధాల ప్రకారం కాదు, క్రైస్తవ సమాజ పరిస్థితి ప్రకారం- "స్త్రీస్వేచ్చ" అనే అత్యంత అందమైన నినాదం ముసుగులో ఆమెను పురుషులకు కనువిందు చేసే దుస్తులు ఆమెకు ఇవ్వబడ్డాయి. అతిశీతల దేశాలలో సైతం పలచటి గుడ్డలతో కుట్టిన స్కర్టు, మిడ్డీ, చేడ్డీలవంటివే ఆమె ధరించాలి! కాని పురుషుడైతే, లొపల దలసరి డ్రాయరు. పొడవాటి ఫైంటు ఫుల్ హాండ్స్ షెర్ట్ ఆపైన అత్యంత దలసరి గుడ్డతో కుట్టిన కోటు. ఇవన్నీ కాక దలసరి మేజోళ్ళు దానిపై చర్మపు ఫుల్ షూ! ఇతని సంపాదనకు చేసుకునే ప్రతి వ్యాపారములోనూ స్త్రీ మూర్తిని ఎరగాపెట్టటం! ఇంకా ఈ పురుషుని కామ దాహం తీర్చటానికి ప్రభుత్వ అనుమతి గల వేస్య శాలలు!! ఏ ప్రబుద్దులైతే, "వేస్య శాల"లను ప్రొత్సహిస్తున్నారో వారు వాటిలో తమ చెల్లెళ్ళనో కూతుళ్ళనో పంపగలరా!?
  ఇక ఇస్లాం ధర్మం ప్రకారం కాదు- ముస్లిం సమాజం ప్రకారం- "స్త్రీ భద్రత" పేరిట ఆమె "స్వేచ్చ"ను హరించటం జరుగుతుంది. ఐతే, ముస్లిం సమాజంలో స్త్రీకి ఇతర సమాజాలలో కంటే గౌరవం-భద్రత కాస్త మెరుగుగా ఉంది. ఎతావాతా అన్ని సమాజాలాలలో స్త్రీకి అన్యాయం మటుకు జరుగుతుందన్నది మనమదరం అంగీకరించక తప్పదు! ఈవిషయాలన్నిటి గమనించకుండా "మా ధర్మమే గొప్ప!", "మీ ధర్మం గొప్పకాదు!" అని అనుకోవటం అసమంజసం అవుతుందన్నది నా అభిప్రాయం! మీరేమంటారూ? గోపాల్ శర్మగారు, యస్ కె. చౌదరీ గారు, జైగారూ, కృష్ణగారూ?

  ReplyDelete
  Replies
  1. అభిలాష్ గారూ, "కల్తీ ధర్మం" అనే మీ ఆరోపణ "ఆఖరి గ్రంధం" మరియు బిదా కాన్సెప్తుల నుండి వచ్చింది. ఈ రెండూ సనాతన ధర్మంలో చెల్లవు కనుక మీరు అనుకుంటున్న ఎకగ్రీవ అంగీకారం కుదరదు.

   మీరు వాడిన "వేశ్యశాలలు" అనే పదం అత్యంత అభ్యంతరకరం. అవుతలి వారిని తూలనాడం వల్ల మీ ప్రయోజనం నెరవేరుతుందని అనుకుంటే పొరపాటు.

   Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్