Monday, October 29, 2018

ఆంధ్రాను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు తప్ప జగన్ కు, పవన్ కు లేదన్న కొంతమంది మేధావుల వాదనలో నిజమెంత?

ఆంధ్రాను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు తప్ప జగన్ కు, పవన్ కు లేదన్న కొంతమంది మేధావుల వాదనలో నిజమెంత?

Thursday, October 25, 2018

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం?

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం? | Is there any conspiracy behind you in Jagan's murder?

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం?

Wednesday, October 17, 2018

కవర్ పేజీలు మారిస్తే మేనిఫెస్టోలు ఏ పార్టీవో గుర్తు పట్టగలరా?||Prof K Nageshwar on manifestos

కవర్ పేజీలు మారిస్తే మేనిఫెస్టోలు ఏ పార్టీవో గుర్తు పట్టగలరా?||Prof K Nageshwar on manifestos

Monday, October 8, 2018

చంద్రబాబు నాకు భయపడే ఎలక్షన్లు పెట్టలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా?

చంద్రబాబు నాకు భయపడే ఎలక్షన్లు పెట్టలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా?

Sunday, October 7, 2018

పంటపొలాలను ఇండ్ల స్థలాలుగా మార్చి అమ్మేయడం వలన భవిష్యత్ లో ఆహార నిల్వలకు విఘాతం ఏర్పడదా?

పంటపొలాలను ఇండ్ల స్థలాలుగా మార్చి అమ్మేయడం వలన భవిష్యత్ లో ఆహార నిల్వలకు విఘాతం ఏర్పడదా?

శాస్త్రాల్లో చెప్పినవన్నీ బ్రహ్మ గురించేనా? బ్రాహ్మణుల గురించి కాదా?

శాస్త్రాల్లో చెప్పినవన్నీ బ్రహ్మ గురించేనా? బ్రాహ్మణుల గురించి కాదా?

Thursday, October 4, 2018

కుల వివక్షలను ప్రేరేపిస్తున్న హిందూ శాస్త్రాలను నిషేధించాలన్న దళిత సంఘాల వాదనలో వాస్తవమెంత?

కుల వివక్షలను ప్రేరేపిస్తున్న హిందూ శాస్త్రాలను నిషేధించాలన్న దళిత సంఘాల వాదనలో వాస్తవమెంత?

జై భీమ్, జై దళిత్ లాంటి కొన్ని దళిత సంఘాలు "కుల వ్యవస్థలను ప్రేరేపిస్తూ అగ్రవర్ణాలు,అట్టడుగు నీచవర్గాలంటూ కుల వివక్ష  కలిగిస్తూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాయి. ఇటువంటి శాస్త్రాలను నిషేధించాలని ఈమధ్య సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడిని గమనించి పై "ప్రశ్నను" సంధించడం జరిగింది.

దళిత సంఘాలు అభియోగం తెలుపున్నట్లుగా  హిందూ శాస్త్రాలలో "కుల వివక్ష " నిజంగానే దాగియుందా?

Wednesday, October 3, 2018

మన విద్యారంగం మరింత మెరుగుపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మన విద్యారంగం మరింత మెరుగుపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

"రచ్చబండ" చర్చావేదికలో పాల్గొనే వారందరికీ నమష్కారములు. పై ప్రశ్నను సంధించడానికి గల ముఖ్య కారణం ఈరోజు వాట్సాఫ్ లో నాకు ఈక్రింది మెసేజ్ వచ్చింది. అది చదివిన తరువాత నిజానికి మన విద్యావ్యవస్థను గూర్చిన ఆలోచన వచ్చింది. ప్రభుత్వ విద్యావ్యవస్థలు మసగబారిపోవడం, ప్రైవేట్ విద్యారంగాలు హెచ్చుమీరిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సామాన్య, మధ్య తరగతి వారికి విద్య అందని దాక్షలా తయారైపోయింది. ఇటువంటి పరిస్థుతుల రీత్యా మన విద్యావ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం ఆధారపడి ఉంది. దానికోసం పోరాడవలసిన బాధ్యత మనపై ఉంది. దీనికి మీరేమంటారు?