Monday, December 10, 2018

మహా ఓటమి గురైన మహాకూటమి ప్రభావం వచ్చే ఎలక్షన్లలలో తెలుగు దేశం పార్టీపై పడనున్నదా?

మహా ఓటమి గురైన మహాకూటమి ప్రభావం వచ్చే ఎలక్షన్లలలో తెలుగు దేశం పార్టీపై పడనున్నదా?

Thursday, December 6, 2018

కె.సి.యార్ మళ్ళీ గెలిస్తే మరింత నియంతగా ముదిరిపోవడం ఖాయమన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు ఎంతవరకూ సమంజసం?

కె.సి.యార్ మళ్ళీ గెలిస్తే మరింత నియంతగా ముదిరిపోవడం ఖాయమన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు ఎంతవరకూ సమంజసం?

Tuesday, December 4, 2018

రామాయణంలోని హనుమంతుడు ఎస్సీ కాబట్టే....తొక్కేశారు : సావిత్రీబాయి ఫూలే

BJP-MP-Savitri-Bai-Phule-says-Lord-Hanuman-was-a-slave-of-manuwadi-people-Rachabanda
BJP-MP-Savitri-Bai-Phule-says-Lord-Hanuman-was-a-slave-of-manuwadi-people-Rachabanda
హనుమంతుడు దళిత గిరిజనుడు అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరలేపిన  సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సృష్టించిన ఈ కలకలంలో తాజాగా అదే రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ హనుమంతుడు కూడా మనిషి అని ఆయన కోతి కాదని తెలిపారు. దళితుడైనందుకు హనుమంతుడు కూడా అవమానాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. అసలు దళితులను ఎందుకు మనుషులుగా గుర్తించరని సావిత్రీబాయి ఫూలే ప్రశ్నించారు. `హనుమంతుడు దళితుడే. ఆయనను మనువాదులకు బానిసగా మార్చారు. రాముడి కోసం ఆయన ఎంతో చేశారు. కానీ చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి ఆయన ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు` అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అయోధ్య విషయాన్ని బీజేపీ తెరమీదకు తెస్తుందని అసలు అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిన అవసరం లేదని సావిత్రీ బాయిఫూలే తెలిపారు. నిరుద్యోగాన్ని దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను రామ మందిరం పరిష్కరించగలదా? అని బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే నిలదీశారు.

Sunday, December 2, 2018

కేంద్రంలో కాంగ్రెస్ మాత్రమే ఆంధ్రాకు ప్రయోజనకరమైన అభిప్రాయం కరెక్టేనా?

కేంద్రంలో కాంగ్రెస్ మాత్రమే ఆంధ్రాకు ప్రయోజనకరమైన అభిప్రాయం కరెక్టేనా?

Thursday, November 29, 2018

తెలంగాణలో తనకు ఎదురులేదన్న చంద్రబాబు వ్యాఖ్యలలో వాస్తవమెంత?

తెలంగాణలో తనకు ఎదురులేదన్న చంద్రబాబు వ్యాఖ్యలలో వాస్తవమెంత?

Friday, November 23, 2018

ప్రధాని నరేంద్రమోడీకి మతపరమైన పిచ్చి ఉందన్న కే.సి.యార్ వ్యాఖ్యలు ఎంత వరకూ సమర్ధనీయం?

Prime-Minister-NarendraModi-religious-madness
How much Prime Minister Narendra Modi has religious madness?
ప్రధాని నరేంద్రమోడీకి మతపరమైన పిచ్చి ఉందన్న కే.సి.యార్ వ్యాఖ్యలు ఎంత వరకూ సమర్ధనీయం? 

Thursday, November 15, 2018

2018 ఎలక్షన్లలో కే.సి.యార్ ఓడిపొతే ఆంధ్రాకు ప్రయోజనమన్న వాదనలో వాస్తవమెంత?

2018 ఎలక్షన్లలో కే.సి.యార్ ఓడిపొతే ఆంధ్రాకు ప్రయోజనమన్న వాదనలో వాస్తవమెంత?

Sunday, November 4, 2018

ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే "ఓటు హక్కు"ను తొలగించాలని, అలాగే పెళ్లి చేసుకోకుండా "బ్రహ్మచారి"గా మిగిలిపోయిన వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలన్న బాబా రాందేవ్ వ్యాఖ్యలు ఎంతవరకూ ఆమోదయోగ్యం?

If-there-is-more-than-one-child-the-right-to-vote

ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే "ఓటు హక్కు"ను తొలగించాలని, అలాగే పెళ్లి చేసుకోకుండా "బ్రహ్మచారి"గా మిగిలిపోయిన వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలన్న బాబా రాందేవ్ వ్యాఖ్యలు ఎంతవరకూ ఆమోదయోగ్యం?

Monday, October 29, 2018

ఆంధ్రాను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు తప్ప జగన్ కు, పవన్ కు లేదన్న కొంతమంది మేధావుల వాదనలో నిజమెంత?

ఆంధ్రాను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు తప్ప జగన్ కు, పవన్ కు లేదన్న కొంతమంది మేధావుల వాదనలో నిజమెంత?

Thursday, October 25, 2018

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం?

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం? | Is there any conspiracy behind you in Jagan's murder?

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం?

Wednesday, October 17, 2018

కవర్ పేజీలు మారిస్తే మేనిఫెస్టోలు ఏ పార్టీవో గుర్తు పట్టగలరా?||Prof K Nageshwar on manifestos

కవర్ పేజీలు మారిస్తే మేనిఫెస్టోలు ఏ పార్టీవో గుర్తు పట్టగలరా?||Prof K Nageshwar on manifestos

Monday, October 8, 2018

చంద్రబాబు నాకు భయపడే ఎలక్షన్లు పెట్టలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా?

చంద్రబాబు నాకు భయపడే ఎలక్షన్లు పెట్టలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా?

Sunday, October 7, 2018

పంటపొలాలను ఇండ్ల స్థలాలుగా మార్చి అమ్మేయడం వలన భవిష్యత్ లో ఆహార నిల్వలకు విఘాతం ఏర్పడదా?

పంటపొలాలను ఇండ్ల స్థలాలుగా మార్చి అమ్మేయడం వలన భవిష్యత్ లో ఆహార నిల్వలకు విఘాతం ఏర్పడదా?

శాస్త్రాల్లో చెప్పినవన్నీ బ్రహ్మ గురించేనా? బ్రాహ్మణుల గురించి కాదా?

శాస్త్రాల్లో చెప్పినవన్నీ బ్రహ్మ గురించేనా? బ్రాహ్మణుల గురించి కాదా?

Thursday, October 4, 2018

కుల వివక్షలను ప్రేరేపిస్తున్న హిందూ శాస్త్రాలను నిషేధించాలన్న దళిత సంఘాల వాదనలో వాస్తవమెంత?

కుల వివక్షలను ప్రేరేపిస్తున్న హిందూ శాస్త్రాలను నిషేధించాలన్న దళిత సంఘాల వాదనలో వాస్తవమెంత?

జై భీమ్, జై దళిత్ లాంటి కొన్ని దళిత సంఘాలు "కుల వ్యవస్థలను ప్రేరేపిస్తూ అగ్రవర్ణాలు,అట్టడుగు నీచవర్గాలంటూ కుల వివక్ష  కలిగిస్తూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాయి. ఇటువంటి శాస్త్రాలను నిషేధించాలని ఈమధ్య సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడిని గమనించి పై "ప్రశ్నను" సంధించడం జరిగింది.

దళిత సంఘాలు అభియోగం తెలుపున్నట్లుగా  హిందూ శాస్త్రాలలో "కుల వివక్ష " నిజంగానే దాగియుందా?

Wednesday, October 3, 2018

మన విద్యారంగం మరింత మెరుగుపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మన విద్యారంగం మరింత మెరుగుపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

"రచ్చబండ" చర్చావేదికలో పాల్గొనే వారందరికీ నమష్కారములు. పై ప్రశ్నను సంధించడానికి గల ముఖ్య కారణం ఈరోజు వాట్సాఫ్ లో నాకు ఈక్రింది మెసేజ్ వచ్చింది. అది చదివిన తరువాత నిజానికి మన విద్యావ్యవస్థను గూర్చిన ఆలోచన వచ్చింది. ప్రభుత్వ విద్యావ్యవస్థలు మసగబారిపోవడం, ప్రైవేట్ విద్యారంగాలు హెచ్చుమీరిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సామాన్య, మధ్య తరగతి వారికి విద్య అందని దాక్షలా తయారైపోయింది. ఇటువంటి పరిస్థుతుల రీత్యా మన విద్యావ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం ఆధారపడి ఉంది. దానికోసం పోరాడవలసిన బాధ్యత మనపై ఉంది. దీనికి మీరేమంటారు?

Sunday, September 30, 2018

జగన్ సి.యం. అయితే ఆంధ్రాను ముందుకు నడిపించగలడా?

జగన్ సి.యం. అయితే ఆంధ్రాను ముందుకు నడిపించగలడా?

వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం వలన భార్యాభర్తల మధ్య నమ్మకాలు,బంధాలు, ప్రేమానురాగాలు పతనమయ్యిపోవా? ఈ తీర్పు వలన ప్రధానంగా హిందూ సంస్కృతి నాశన స్థితికి దిగజారిపోదా?

వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం వలన భార్యాభర్తల మధ్య నమ్మకాలు,బంధాలు, ప్రేమానురాగాలు పతనమయ్యిపోవా? ఈ తీర్పు వలన ప్రధానంగా హిందూ సంస్కృతి నాశన స్థితికి దిగజారిపోదా?

నీహారికా మేడమ్ గారు అడిగిన "వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు?" ప్రశ్నకు ఇప్పటికే చాలా మంది తమతమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అయితే కొన్ని సబ్జెక్ట్ కు అతీతమైన కామెంట్లు కూడా వచ్చాయి. మరికొన్ని కామెంట్లలో అసభ్యకరమైన పదజాలం ఉందని శ్యామలీయం మాష్టారు గారు మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు ఆయన సూచించిన కామెంట్లను వెంటనే తొలగించడం కూడా జరిగింది.

ఇదిలా ఉంటె పై ప్రశ్న నీహారికా మేడం గారు అడిగిన ప్రశ్నలాగే ఉన్నప్పటికీ పూర్తిగా భిన్నమయినది. ఒకవేళ "వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం" పూర్తీ స్థాయిలో అమలయితే భవిష్యత్ లో దాని పర్యవసానం ఎలా ప్రజలపై ఎలా ఉంటుంది? అనే సందేహం కలిగింది. ఇప్పటికే స్త్రీలకు రక్షణ కరువవుతున్న మనదేశంలో ఈ చట్టం వలన బంధాలు,బాంధవ్యాలు సర్వనాశనమవుతాయనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీలను అంగడి వస్తువుగా మార్చేసే ప్రమాదమే కనిపిస్తోంది. దీని వలన ముఖ్యంగా పతనమయ్యేది హిందూ సంస్కృతే అనిపిస్తోంది.

మా మిత్రుడు ఫేస్ బుక్ లో ఒక వీడియో షేర్ చేసాడు. అది ఈ తీర్పు పై చేయబడిన ఒక షార్ట్ ఫిలిం.
ఒక భర్త తన భార్య మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెల్సి గన్ తీసుకుని కోపంగా ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని భార్య తన ప్రియుడితో (నా దృష్టిలో ప్రియుడు అనేది కరెక్ట్ పదం కాదు. తప్పక అలా రాయాల్సి వచ్చింది.) పడక గదిలో చూసి కోపంగా ఊగిపోతాడు. తన భార్య ప్రియుడ్ని బయటకు తీసుకుని గన్ పెట్టి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంతలో అతని భార్య తన ప్రియుడిని తన భర్త చంపేస్తాడనుకుందో లేక భర్తకంటే ప్రియుడే ముఖ్యమనుకుందో తెలీదు గాని తన భర్తను నిర్ధాక్షిణ్యంగా గన్ తో కాల్చి వేస్తుంది. వెంటనే ఆమె భర్త అక్కడిక్కడే కుప్పకూలిపోతాడు. ఇందంతా చూసిన ఆమె ప్రియుడు "నీ భర్తనే ఇలా చంపుతావా? నీవు నాకు కరెక్ట్ కాదు, నీకూ నాకూ సంబంధం లేదు" అంటూ కారెక్కి వెళ్ళిపోతాడు. తరువాత ఆమె కొడుకు (6నుండి 7సంవత్సరాలు ఉండొచ్చు.) స్కూల్ నుండి వస్తూ తండ్రిని రక్తపు మడుగులో చూసి ఏడుస్తూ తండ్రిని లేపుతూ ఉంటాడు. అప్పటికే తండ్రి కన్నీళ్ళతో కొడుకు వైపుకు చూస్తూ మరణిస్తాడు. ఈ చట్టం అమలయితే బంధాలెక్కడ? అనే క్యాప్షన్ తో ముగుస్తుంది.

ఏది,ఏమైనా ఈ సుప్రీం తీర్పు చట్టమయితే భారతదేశ పటిష్టమైన వివాహ వ్యవస్థ బీటలు వారినట్టే!!

Friday, September 28, 2018

"భారతదేశ ప్రధాని"గా "నరేంద్ర మోడీ" పాసా? ఫెయిలా?

"భారతదేశ ప్రధాని"గా "నరేంద్ర మోడీ" పాసా? ఫెయిలా?

Thursday, September 27, 2018

వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు ? Illegal relationship is not a crime, is it a triple talaq crime? Asaduddin asked.

వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు ?

ప్రశ్నించినవారు : నీహారికా మేడమ్ గారు.

"రచ్చబండ"కు ప్రశ్నలు పంపించండి. | Send questions to "Rachabanda".

ముఖ్యమైన విషయాలపై చర్చించడం వలన, లోతైన సమాచారాన్ని అందించడం వలన చదూవరులకు చక్కని పరిజ్ఞానం అందుతుంది. దీని కారణం చేతనే "రచ్చబండ"ను స్థాపించడం జరిగింది. ఎందుకంటే విషయ పరిజ్ఞానం, విషయ అవగాహన మనిషిని ఉన్నత స్థితికి దగ్గర చేస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగార్ధమైన ప్రశ్నలను చర్చల కోసం అందించమని కోరుకుంటున్నాము.

మీ ప్రశ్నలను క్రింది కామెంట్ బాక్స్ లో పెట్టండి. వీలు వెంబడి వాటిని చర్చల కోసం ఆహ్వానిస్తాను. - మీ రచ్చబండ టీం.

Tuesday, September 25, 2018

ప్రధానమైనవి హక్కులా? బాధ్యతలా?

ప్రధానమైనవి హక్కులా? బాధ్యతలా?

హక్కుల కోసం వాదించేవారే..బాధ్యతల కోసం మాట్లాడేవారు బహు తక్కువమంది ఉన్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు, మామూలు వివాహాలు, ఆస్తి పంపకాలు..ఇలా ఒకటేమిటి...అనేక వాటిల్లో మన హక్కుల కోసం మనం పోరాడతామే గాని మనం నిర్వర్తించాల్చిన బాధ్యతలను మాత్రం గుర్తెరగము. నిజానికి తన బాధ్యతలను నిర్వర్తించిన వారికే హక్కు ఆశించే అవకాశం ఉంటుంది గాని బాధ్యతలను నిర్వర్తించని వారికి ఏవిధమైన హక్కు ఉండదు. దీనికి మీరేమంటారు?

Sunday, September 23, 2018

కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రయోజనకరమా? ప్రమాదకరమా? | Interracial marriages and religious marriages are beneficial? Dangerous?

కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రయోజనకరమా? ప్రమాదకరమా?

Friday, September 21, 2018

అన్ని భాషలకు మూలం సంస్కృతమన్న వాదనలో యధార్ధమెంత?

అన్ని భాషలకు మూలం సంస్కృతమన్న వాదనలో యధార్ధమెంత?

Wednesday, September 19, 2018

ప్రధాని నరేంద్ర మోడీ "ఆంధ్రా"పై కక్ష కట్టడానికి ప్రధాన కారణాలేమిటి?

ప్రధాని నరేంద్ర మోడీ "ఆంధ్రా"పై కక్ష కట్టడానికి ప్రధాన కారణాలేమిటి?

Monday, September 17, 2018

బిజెపి అధికారంలోకి రావడం వల్లే "హిందూ ఉగ్రవాదం" పెరిగిందన్న వాదన సమంజసమా?

బిజెపి అధికారంలోకి రావడం వల్లే "హిందూ ఉగ్రవాదం" పెరిగిందన్న వాదన సమంజసమా? 

Sunday, September 16, 2018

దేవుడు ఎప్పటినుంచి ఉన్నాడు? సనాతన హిందూ విజ్ఞానం పరిపూర్ణమేనా??

దేవుడు ఎప్పటినుంచి ఉన్నాడు? సనాతన హిందూ విజ్ఞానం పరిపూర్ణమేనా?? - ప్రశ్నించినది : చిరంజీవి గారు

Thursday, September 13, 2018

ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలొస్తే లాభమెవరికి?

ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలొస్తే  లాభమెవరికి?

Thursday, September 6, 2018

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావడానికి గల ప్రధాన కారణాలేమిటి?

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావడానికి గల ప్రధాన కారణాలేమిటి?

Monday, September 3, 2018

కుటుంబ వ్యవస్థలపై TV సీరియల్స్ ప్రభావమెంత? | Are TV serials affecting family systems?

కుటుంబ వ్యవస్థలపై TV సీరియల్స్ ప్రభావమెంత? | Are TV serials affecting family systems?

Friday, August 31, 2018

పారిశ్రామిక వేత్తల నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే పధకమే "నోట్ల రద్దు", ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలలో నిజమెంత? | Is it true in the comments of Rahul Gandhi, the biggest scam in India?

పారిశ్రామిక వేత్తల నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే పధకమే "నోట్ల రద్దు", ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలలో నిజమెంత?

Saturday, August 25, 2018

గోమాంసం తింటారు కాబట్టి హిందువులెవ్వరూ కేరళకు సహాయం చెయ్యొద్దన్న వారిని సైకోలని పిలవొచ్చా?

గోమాంసం తింటారు కాబట్టి హిందువులెవ్వరూ కేరళకు సహాయం చెయ్యొద్దన్న వారిని సైకోలని పిలవొచ్చా?

ప్రశ్నించినవారు : Chiranjeevi YAugust 23, 2018 at 7:12 PM

Tuesday, August 21, 2018

కమ్యూనిస్ట్ అంటే ఎవరు?, కమ్యూనిస్ట్ సిద్ధాంతమేమిటి? | Who is Communist ?, What is the Communist theory?

కమ్యూనిస్ట్ అంటే ఎవరు?, కమ్యూనిస్ట్ సిద్ధాంతమేమిటి?

Friday, August 17, 2018

పెంపుడు కూతురు భర్త మామగారి కర్మకాండకు అర్హుడు కాడా ? వాజ్‌పేయి గారి అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయా ? వాజ్‌పేయి గారు హిందువేనా ? కూతుర్లు,కొడుకులు లేని వాళ్ళకు భార్య తలకొరివి పెట్టవచ్చా ? వీటన్నిటికీ సమాధానం వేదాల్లో వ్రాసి ఉందా ?

Sunday, August 12, 2018

స్త్రీలపై హిందూ మతం చూపించినంత వివక్ష మరే మతమూ చూపించలేదన్న వాదనలో వాస్తవమెంత? | What is the reality of the claim that discrimination has not been demonstrated as Hindu religion on women?

స్త్రీలపై హిందూ మతం చూపించినంత వివక్ష మరే మతమూ చూపించలేదన్న వాదనలో వాస్తవమెంత? | What is the reality of the claim that discrimination has not been demonstrated as Hindu religion on women?

భర్త కోసం సతీ అనే దేవత అగ్గిలో దూకి ఆత్మ హత్య చేసుకోవాలి, కానీ శివుడు వంటి భర్తలు భార్య కోసం ఆత్మ హత్యలు చేసుకోరు,

తాను పతివ్రత అని నిరూపించుకోవడానికి, సీత అగ్గిలో దూకి పతివ్రత్యం నిరూపించుకోవాలి, కానీ భర్త కు అలాంటి పరీక్షలు లేవు,

భర్త కోసం గాంధారి, కళ్ళు ఉన్నా కళ్ళకు పట్టి కట్టుకొని ఉండాలి, కానీ భర్త లు అలా చేయరు.

5 మంది కలిసి జూదం ఆడి గెలిచి పంచుకుంటారు, మళ్ళీ జూదం లో ఒడిపోతారు. స్త్రీ అంటే ఆట వస్తువు. స్త్రీ మొగుడు కోసం వ్రతాలు, నోములు పాటించాలి, సతీ సహగ మానాలు పాటించాలి.

దేవుళ్ళ పదవులు కాపడటానికి మునుల వద్దకు వెళ్లి వ్యభిచారం చేయాలి.

తల దించుకొని తాళి కట్టించుకోవాలి,

భర్త ఎంగిలి మెతుకులు తినాలి,

భర్త అడుగు జాడల్లో స్త్రీ నడవాలి

భర్త చనిపోతే స్త్రీ ముండ మోయాలి,

తెల్ల చీర కట్టుకోవాలి,

గుండు గీచుకోవాలి

స్త్రీ ఎంత చదువుకున్నా, మొగుడికి వరకట్నం ఇవ్వాలి,

స్త్రీ కు తన తండ్రి ఆస్తిలో హక్కు లేదు.

స్త్రీ పతివ్రర్యం పాటించాలి, కానీ పురుషుడికి అలాంటివి లేవు

ప్రతి దేవుడికి అనేక భార్యలు కావాలి, కానీ ఒక్క దేవతకు కూడా రెండు, లేక మూడు భర్తలు ఉండరాదు.

జోగినీ వ్యభిచారం చేసే బానిసలు కావాలి..

ఇది హిందూ మతం స్త్రీ వివక్ష
గమనిక : ఈ పోస్టు Face book లో హల్చల్ చేస్తుంది. అక్కడ హిందూ ధర్మం అని ఉంది. అది ఎంతమాత్రం కరెక్ట్ అనిపించక "హిందూమతం"గా మార్చాను. ఆ Face book వాళ్ళు క్షమించాలి.

ఆధ్యాత్మిక విషయాల చర్చకు ఆయా మత గ్రంధాలు ప్రమాణికమా? లేక చరిత్రకారుల చరిత్రలు ప్రమాణికమా? | Is the religious scripture a proof of spiritual matters? Or historians' histories are standard?

ఆధ్యాత్మిక విషయాల చర్చకు ఆయా మత గ్రంధాలు ప్రమాణికమా? లేక చరిత్రకారుల చరిత్రలు ప్రమాణికమా? |
Is the religious scripture a proof of spiritual matters? Or historians' histories are standard?

Saturday, August 11, 2018

భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి ప్రధాన కారణాలేమిటి? | What are the main reasons for the spread of Christianity in India?

భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి ప్రధాన కారణాలేమిటి? | What are the main reasons for the spread of Christianity in India?

Sunday, August 5, 2018

వేదాలు ఇతరులు చదువుతామంటే హిందూఉగ్రవాదులు ఎందుకు ఉలిక్కిపడతారు?

వేదాలు ఇతరులు చదువుతామంటే హిందూఉగ్రవాదులు ఎందుకు ఉలిక్కిపడతారు?

పై ప్రశ్నను పంపినవారు : Chiranjeevi Y గారు.

Saturday, August 4, 2018

వివాహేతర సంబంధాలు నేరం కాదన్న సుప్రీం సూచనలు ప్రమాదకరం కాదా?

వివాహేతర సంబంధాలు నేరం కాదన్న సుప్రీం సూచనలు ప్రమాదకరం కాదా?

Monday, July 30, 2018

జనసేన పవన్ ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారం. ఎవరికీ మద్దతివ్వకపొతే చంద్రబాబుకి మళ్ళీ అధికార పీఠం తధ్యమన్నరాజకీయ విశ్లేషకుల అనాలిసిస్ ఎంతవరకూ కరెక్ట్?

జనసేన పవన్ ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారం. ఎవరికీ మద్దతివ్వకపొతే చంద్రబాబుకి మళ్ళీ అధికార పీఠం తధ్యమన్నరాజకీయ విశ్లేషకుల అనాలిసిస్ ఎంతవరకూ కరెక్ట్?

Thursday, July 26, 2018

తెలుగుదేశం, వైయస్.ఆర్ సిపి, జనసేన పార్టీలలో ఆంద్ర సి.యం కుర్చీ పొందే అర్హత ఎవరికెక్కువుంది? | Who deserves to get a CM chair in Andhra Pradesh from Telugu Desam, YSR CP and Jasana parties?

తెలుగుదేశం, వైయస్.ఆర్ సిపి, జనసేన పార్టీలలో ఆంద్ర సి.యం కుర్చీ పొందే అర్హత ఎవరికెక్కువుంది?

Tuesday, July 24, 2018

కారు మార్చినంత ఈజీగా పవన్ పెళ్లాలను మారుస్తారన్న జగన్ మాటలు నూటికి నూరు శాతం నిజం కాదంటారా?

కారు మార్చినంత ఈజీగా పవన్ పెళ్లాలను మారుస్తారన్న జగన్ మాటలు నూటికి నూరు శాతం నిజం కాదంటారా?

Monday, July 23, 2018

వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందా? | Will YSR Congress be the benefit of the state due to the bandh?

వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందా?

ఆంద్ర రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ తలపెట్టింది. దీనివలన కేంద్ర ప్రభుత్వానికేమీ నష్టం లేదని, కేవలం రాష్ట్రాన్ని మాత్రమే ఇబ్బంది పాలు చేయడమని స్వయంగా ఆంద్రా మఖ్యమంత్రి చంద్రబాబుగారే వాపోతున్నారు.

నిజానికి ఆంధ్రా బంద్ వల్ల ఉపయోగం లేదని కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తేనే ప్రయోజనమని కొంతమంది విశ్లేషకుల వాదన! వీటి దరిమిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందా? ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగి వస్తుందా? 

Sunday, July 22, 2018

గర్భంలో ఉన్న శిశువుకు మంత్రాలు వినిపిస్తే మంచివాళ్ళుగా, అందమైన వాళ్ళుగా పుడతారన్న ఆర్.ఎస్.ఎస్. వాదనలో వాస్తవమెంత?

గర్భంలో ఉన్న శిశువుకు మంత్రాలు వినిపిస్తే మంచివాళ్ళుగా, అందమైన వాళ్ళుగా పుడతారన్న ఆర్.ఎస్.ఎస్. వాదనలో వాస్తవమెంత?

Friday, July 20, 2018

జగన్ చేస్తున్న నిర్విరామ పాదయాత్రకు ప్రజలు అతనికి సి.యం.కుర్చీ ప్రసాదిస్తారా?

will-people-give-him-cm-chair-for-jagan-padayatra

జగన్ చేస్తున్న నిర్విరామ పాదయాత్రకు ప్రజలు అతనికి సి.యం.కుర్చీ ప్రసాదిస్తారా?

దేశ రాజకీయ చట్టంలో మార్పులు అవసరమా?

దేశ రాజకీయ చట్టంలో మార్పులు అవసరమా? | Is there any change in the country's political law?

Tuesday, July 17, 2018

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలంటే ఏమి చేయాలి?

what-should-be-done-to-give-special-status-to-Andhra-Pradesh

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలంటే ఏమి చేయాలి?

Sunday, July 15, 2018

"అన్నా కేంటీన్" వలన రాష్ట్ర నిధులు దుర్మినియోగపర్చడమేనన్నవాదనలో వాస్తవమెంత? | What is the truth about the state funding of "Anna canteen"?

what-is-truth-about-state-funding-of-Anna-canteen

"అన్నా కేంటీన్" వలన రాష్ట్ర నిధులు దుర్మినియోగపర్చడమేనన్నవాదనలో వాస్తవమెంత?

Wednesday, July 11, 2018

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎంతవరకూ సమంజసం?

How-much-do-you-think-of-city-expulsion-of-Swami-Paripurananda.jpg
తెలంగాణా ప్రభుత్వం స్వామీ పరిపూర్ణానందను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించింది. శ్రీరాముడిపై అనుషిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై ఉద్యమించిన స్వామీ పరిపూర్ణానందను ముందుగా హౌస్ అరెస్ట్ చేసి తరువాత ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసింది. దీనికి ప్రధాన కారణం స్వామి పరిపూర్ణానంద కత్తి మహేష్ వ్యవహారాన్ని మరింత ఉదృతం చేసి మత విద్వేషాలను రగిలించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Tuesday, July 10, 2018

కులగజ్జిని సమూల నాశనం చేయాలంటే "కుల సంఘాల"ను రద్దు చేసేయాలన్న వాదనలో వాస్తవమెంత?

కులగజ్జిని సమూల నాశనం చేయాలంటే "కుల సంఘాల"ను రద్దు చేసేయాలన్న వాదనలో వాస్తవమెంత?

భారత రత్న అవార్డ్ కు ప్రధాన అర్హులెవరు? Y.S.రాజశేఖర్ రెడ్డి గారా? N.T.రామారావు గారా?

భారత రత్న అవార్డ్ కు ప్రధాన అర్హులెవరు? Y.S.రాజశేఖర్ రెడ్డి గారా? N.T.రామారావు గారా?

Monday, July 9, 2018

Thursday, July 5, 2018

రామాయణం మనకి ఎలా ఆదర్శం?

రామాయణం మనకి ఎలా ఆదర్శం?

Rama,_Sita,_Lakshmana.jpg
ఈమధ్య మాత్రమే కాదు ఎప్పటినుండో రామాయణం మీద తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినీ యాక్టర్ కత్తి మహేష్ కూడా "శ్రీరామచంద్రుడను దగుల్బాజీ అని, సీతమ్మవారు రావణుడి దగ్గరుంటేనే సుఖపడేది" అంటూ అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేసాడు. ఇలా ఎందరో రామాయణం మీద విరుచుకు పడుతూనే ఉన్నారు.

Wednesday, July 4, 2018

ఆర్యులు...ద్రవిడులను రాక్షసులుగా చిత్రీకరించారన్న వాదనలో నిజమెంత?

ఆర్యులు...ద్రవిడులను రాక్షసులుగా చిత్రీకరించారన్న వాదనలో నిజమెంత?

Tuesday, July 3, 2018

హిందూ మతంపై తీవ్రకరమైన విమర్శలకు డా||బి.ఆర్.అంబేద్కర్ రచనలే ప్రధాన కారణమా? | Dr. BR Ambedkar is the main reason for serious criticism on Hindu religion?

హిందూ మతంపై తీవ్రకరమైన విమర్శలకు డా||బి.ఆర్.అంబేద్కర్ రచనలే ప్రధాన కారణమా?

Monday, July 2, 2018

జ్యోతిష్యమనేది కల్పితమా? యధార్ధమా?

జ్యోతిష్యమనేది కల్పితమా? యధార్ధమా?

Thursday, June 28, 2018

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం ప్రభావం చూపని "కిరణ్ కుమార్ రెడ్డి" తిరిగి వస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం అమాయకత్వం కాదంటారా?

If the Kiran Kumar Reddy does not have any effect when he is Chief Minister, will it be the innocence of the Congress party's strength?

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం ప్రభావం చూపని "కిరణ్ కుమార్ రెడ్డి" తిరిగి వస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం అమాయకత్వం కాదంటారా?

Sunday, May 20, 2018

కాంగ్రెస్ ,జేడీయస్ ల ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం బిజెపి ప్రారంభిస్తుందన్న రాజకీయ విశ్లేషకుల వాదనలో వాస్తవముందా?

కాంగ్రెస్ ,జేడీయస్ ల ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం బిజెపి ప్రారంభిస్తుందన్న రాజకీయ విశ్లేషకుల వాదనలో వాస్తవముందా?

Thursday, May 17, 2018

దేశ ప్రధాని మోడీని కేడీగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుల వాదన సమంజసమా?

దేశ ప్రధాని మోడీని కేడీగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుల వాదన సమంజసమా?